Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండుతున్న నగరం.. చెట్లే చల్లని పరిష్కారం

Follow Udayam on Google
Girish Bidkar Oct 05, 2026 7:10 AM హైదరాబాద్General
మండుతున్న నగరం.. చెట్లే చల్లని పరిష్కారం - Udayam
HYDలో ఏటా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎండల తీవ్రతకు ACలపై ఆధారపడుతున్నా.. అవి వెదజల్లే వేడి నగరాన్ని మరింత వేడెక్కిస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు HYDలో భారీగా మొక్కలు నాటి సంరక్షించాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి పౌరుడు కనీసం రెండు మొక్కలు నాటి సంరక్షిస్తే నగరానికి, భావితరాలకు మేలు చేకూరుతుంది.

Comments

G
Loading comments...