Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండపేటలో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 10:06 AM కోనసీమGeneral
మండపేటలో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం - Udayam
మండపేటలో కాలువలో గల్లంతైన ఆరో తరగతి విద్యార్థి సిద్ధాంతపు గణేశ్ (11) మృతిచెందాడు. పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పెద్దకాలువ వద్ద గణేశ్ పుస్తకాల బ్యాగ్‌, షూస్‌ లభించడంతో మత్స్యకారులు, పోలీసులు గాలింపు చేపట్టారు. రాత్రి పెడపర్తి రేవు సమీపంలో మృతదేహం లభ్యమైంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...