Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండపాలకు అనుమతి తప్పనిసరి, డీజేలపై నిషేధం: ఎస్సై

Follow Udayam on Google
T. SRINU BABU Sep 12, 2026 4:19 PM పల్నాడుGeneral
మండపాలకు అనుమతి తప్పనిసరి, డీజేలపై నిషేధం: ఎస్సై - Udayam
వినాయక చవితి వేడుకలకు సంబంధించి గ్రామాల్లో మండపాల ఏర్పాటుకు కమిటీలు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మాచవరం ఎస్సై పవన్‌ కుమార్‌ తెలిపారు. జిల్లా అడిషనల్‌ ఎస్పీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...