Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండపాల నిర్వాహకులకు పోలీసుల సూచనలు

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 12, 2026 6:49 PM బాపట్లGeneral
మండపాల నిర్వాహకులకు పోలీసుల సూచనలు - Udayam
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, పోలీసులకు సహకరించాలని మార్టూరు సీఐ నాగభూషణం తెలిపారు. పర్చూరు, యద్దనపూడి మండలాల మండపాల నిర్వాహకులతో ఎస్సైలతో కలిసి శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వేడుకల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...