Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండపాల ఏర్పాటుకు పోలీస్ వారి అనుమతి తప్పనిసరి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 11, 2026 6:22 PM నాగర్ కర్నూల్General
మండపాల ఏర్పాటుకు పోలీస్ వారి అనుమతి తప్పనిసరి - Udayam
జిల్లాలో వినాయకుల మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. వినాయకుల మండపాలు ఏర్పాటు చేసుకోవాలనుకునే నిర్వాహకులు ఆన్ లైన్ పోర్టల్ ద్వారా https://police portal.ts police.gov.in సూచించిన విధంగా వివరాలు వెల్లడించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Comments

G
Loading comments...