వార్తలకు తిరిగి వెళ్లండి

శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్‌రాజుపై భూకబ్జా ఆరోపణలు చేస్తూ బాధితుడు రంగబాబు బుధవారం తాడేపల్లి స్టాంపుల శాఖ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.
తమ పూర్వీకుల 36 ఎకరాల భూమిని దొంగ డాక్యుమెంట్లతో, తమ సంతకాలు లేకుండానే నర్సాపురం, ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆయన ఆరోపించారు.
Comments
Loading comments...

