వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన ప్రతి ఒక్కరికీ NTR భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు అందేలా క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని చీపురుపల్లి MLA
కిమిడి కళా వెంకట్రావు సూచించారు.
శుక్రవారం వారి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 4 మండలాల నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోతున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలుపే దిశగా అందరూ కృషి చేయాలని దిశానిర్దేశం చేసారు.
Comments
Loading comments...

