Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కానుంది

Follow Udayam on Google
pruthviraj Aug 16, 2026 7:11 PM జగిత్యాలGeneral
మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కానుంది - Udayam
రేపటి నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తారు. ఎంపీడీఓ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. ప్రజల వినతులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి గ్రీవెన్స్ ఐడీతో రసీదు అందజేస్తారు. మండల పరిధిలో పరిష్కరించగల సమస్యలను ప్రజలు ఇక్కడే అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు.

Comments

G
Loading comments...