వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మండల కేంద్రంలో ఎంఈఓల అధ్యక్షతన ఉపాధ్యాయ దినోత్సవం శనివారం మధ్యాహ్నం జరిగింది.
మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. సమాజమే నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత ప్రాధాన్యత పొందిందని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన అన్నారు. సమాజానికి ఉపాధ్యాయులు దిక్సూచి అని ఎంపీపీ ఆరంగి మురళీధర్ అన్నారు. ఎంఈఓలు శాంతా రావు, దాలినాయుడు, టీచర్లు పాల్గొన్నారు.
Comments
Loading comments...

