Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం పై అవగాహన కల్పించాలి:కలెక్టర్

Follow Udayam on Google
babu varun Aug 07, 2026 6:52 PM రాజన్న సిరిసిల్లGeneral
మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం పై అవగాహన కల్పించాలి:కలెక్టర్ - Udayam
ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల స్థాయిలో ప్రభుత్వ పని దినాల్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమంపై ప్రజలందరికీ తెలిసేలా క్షేత్ర స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయడం, చేయూత పెన్షన్లకు దరఖాస్తుల పై జిల్లా మండల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

Comments

G
Loading comments...