వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గంట్యాడ మండల BJP అధ్యక్షుడు పి.రవి వర్మ సమక్షంలో ఆదివారం స్తానిక గొడియాడ, బోనంగి, తాటిపూడి గ్రామాలకు చెందిన సుమారు 30 కుటుంబాలు BJP లో చేరాయి.
వారు మాట్లాడుతూ ప్రధాని మోది నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ మేరకు నూతన సభ్యులకు బొబ్బిలి శీను, పిల్లా నవీన్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

