వార్తలకు తిరిగి వెళ్లండి

రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు కోరారు.
మంగళవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హరిత ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల జిల్లా ప్రొఫెషనల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫెర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫోటో, వీడియో గ్రాఫర్స్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

