వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ప్రదీప్, ఉపాధ్యక్షుడిగా ఉదయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
యువత ఐక్యత, అభివృద్ధి, సమాజ సేవే లక్ష్యంగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామని అధ్యక్షుడు ప్రదీప్ తెలిపారు.
Comments
Loading comments...

