Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది

Follow Udayam on Google
p.g.murthy Aug 16, 2026 12:11 PM మంచిర్యాలGeneral
నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది - Udayam
నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. హైదరాబాద్‌ నిమ్స్‌లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన మండలం నంబాల గ్రామానికి చెందిన బి. పోచయ్యకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) కింద రూ.1.50 లక్షల విలువైన ఎల్‌ఓసీని ఆయన కుటుంబ సభ్యులకు ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...