Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచినీటి కుళాయిల ద్వారా కంపునీరు సరఫరా

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 23, 2026 12:21 AM నిర్మల్General
మంచినీటి కుళాయిల ద్వారా కంపునీరు సరఫరా - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివారు ప్రాంతాలలో గల కాలనీలలో కురుస్తున్న భారీ వర్షాలకు మంచినీటి పైప్ లైన్ లు లీకేజీ కావడంతో దుర్వాసనతో కూడిన నీరు కుళాయిల ద్వారా సరఫరా అవుతున్నట్లు స్థానికులు వాపుతున్నారు. వారం పది రోజులుగా ఈ సమస్య తమ వీధులలో ఉన్న క్షేత్రస్థాయి మున్సిపల్ నీటి విభాగం సిబ్బంది పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తక్షణమే పైపులైన్ లను మరమ్మతులు చేసి శుద్ధమైన నీరు అందించాలన్నారు

Comments

G
Loading comments...