వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం కేతిరెడ్డి కాలనిలో 10రోజులుగా తాగునీరు రావడం లేదని శనివారం జనసేన రాష్ట్రా నాయకులు చిలకం మధుసూదన్ రెడ్డిని అడ్డగించిన మహిళలు.
దేవాలయ సందర్శనకు వచ్చిన చిలకంను కాలనీ మహిళలు తాగునీటి సమస్యను మొదట పరిష్కరించాలని పట్టుబట్టారు. దాంతో ఆయన మున్సిపల్ అధికారులతో మాట్లాడగా పైపులైను మరమ్మత్తుల కారణంగా రాలేదన్నారు, అప్పటివరకు చెడిపోయిన బోరురిపేరు చేయించి తాగునీరు అందించాలన్నారు.
Comments
Loading comments...

