వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం జీవీ ఆంజనేయులు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని వివిధ వార్డుల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోగా ఆయన వారితో నేరుగా మాట్లాడి వినతి పత్రాలను స్వీకరించారు.
మౌలిక సదుపాయాల సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ఎమ్మెల్యేకు అధికంగా వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

