Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచినీరు శానిటేషన్ పై సమీక్షించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Siva Prasad Sep 24, 2026 5:39 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
మంచినీరు శానిటేషన్ పై సమీక్షించిన ఎమ్మెల్యే - Udayam
గూడూరు పురపాలక సంఘ కార్యాలయంలో మంచినీటి సరఫరా వీధిలైట్లు శానిటేషన్ పై పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా వివరాలను అడిగి తెలుసు ఉన్నారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రజల నుండి పురపాలక సంఘంపై ఫిర్యాదులు వస్తున్నాయని ఎప్పటికప్పుడు అధికారులు సమస్యలు పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...