Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిలి రైల్వే ట్రాక్ వద్ద రహదారి అధ్వానం

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 12:11 PM పశ్చిమగోదావరి General
మంచిలి రైల్వే ట్రాక్ వద్ద రహదారి అధ్వానం - Udayam
మంచిలి రైల్వే ట్రాక్ సమీపంలోని రహదారిపై భారీ గోతులు ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తణుకు, అత్తిలి, మార్టేరు, తాడేపల్లిగూడెం వెళ్లే వేలాది వాహనాలు నిత్యం ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నాయి. పెద్ద గోతుల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...