వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి డివిజన్ పరిధిలోని ధరణి కాలనీలో మంచి నీటి సరఫరా పైపులు లీకేజీలు అవుతుండటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసి శ్రీనాథ్ మంగు తెలిపారు.
పైపులు లీకేజీ కావడంతో మట్టి రోడ్లపై నీరు ప్రవహించి రోడ్ బురదమయమవుతున్నట్లు వారు తెలిపారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...

