వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో తక్కువ వర్షపాతం ఉన్న నేపథ్యంలో నాగార్జునసాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని విడుదల చేశారు.
మున్సిపాలిటీ పరిధిలోని మంచినీటి చెరువులను ఐదు రోజుల్లో పూర్తిస్థాయిలో నింపాలని ఎమ్మెల్యే అరవింద బాబు ఎస్‌ఈ, ఈఈ, మున్సిపల్ డీఈ ఆదేశించారు.ఈ సందర్భంగా ఆయన నకిరేకల్ సమీపంలోని చెరువును పరిశీలించారు.
Comments
Loading comments...

