Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన ఎమ్మెల్యే–మన వద్దకు కార్యక్రమంలో బూర్ల

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 12, 2026 6:59 PM గుంటూరుGeneral
మన ఎమ్మెల్యే–మన వద్దకు కార్యక్రమంలో బూర్ల - Udayam
ప్రజలకు చేరువగా పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు అన్నారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ‘మన ఎమ్మెల్యే–మన వద్దకు’ కార్యక్రమంలో భాగంగా శనివారం గుంటూరు నగరంలోని 48వ డివిజన్‌లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

Comments

G
Loading comments...