వార్తలకు తిరిగి వెళ్లండి

BJP రాష్ట్ర కార్యాలయంలో పాండురంగారావు రచించిన ‘మన బాలశిక్ష’ పుస్తకాన్ని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలను పిల్లలకు పరిచయం చేసేలా పుస్తకాన్ని రూపొందించినట్లు తెలిపారు.
చిన్ననాటి నుంచే దేశభక్తి, మంచి నడవడి, సామాజిక బాధ్యత పెంపొందించాలని సూచించారు.
Comments
Loading comments...

