వార్తలకు తిరిగి వెళ్లండి

టాలీవుడ్ నటి కావ్య కల్యాణ్‌రామ్, సంగీత దర్శకుడు కాల భైరవ తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కాల భైరవతో కలిసి ఉన్న ఫొటోలను కావ్య షేర్ చేస్తూ తన ప్రేమను వ్యక్తం చేశారు.
కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై వస్తున్న వార్తలకు ఈ ప్రకటనతో చెక్ పడింది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

