Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాలలో డాగ్‌స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు

Follow Udayam on Google
Srinivas Aug 24, 2026 1:36 PM జగిత్యాలGeneral
మల్యాలలో డాగ్‌స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు - Udayam
​మల్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్‌, కిరాణా, పాన్‌ షాపుల్లో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు డాగ్‌స్క్వాడ్‌తో మెరుపు తనిఖీలు నిర్వహించారు. సీఐ, ఎస్సై సందీప్‌ ఆధ్వర్యంలో దుకాణాలను క్షుణ్ణంగా సోదా చేశారు. ​యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. దుకాణాల్లో గుట్కా, గంజాయి వంటి నిషేధిత వస్తువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...