వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శివరామకృష్ణ సీఎం రేవంత్ చేతుల మీదుగా నేడు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు అందుకున్నారు. HYDలో నిర్వహించిన టీచర్స్ డే వేడుకల్లో ఆయనకు ఈ అవార్డును ప్రధానం చేశారు.
కళాశాలలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు తన వంతు కృషి చేయడంతో పాటు, కళాశాల అభివృద్ధికి ఆయన అందించిన విశేష సేవలకు ఈ అవార్డు దక్కింది. ఆయనను పలువురు అభినందించారు.
Comments
Loading comments...

