వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాల మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీలను తాటిపల్లి గురుకుల పాఠశాలలో బుధవారం మండల విద్యాధికారి జయసింహారావు ప్రారంభించారు. మొదటి రోజు బాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించారు.
ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మెట్పల్లి లత, ప్రిన్సిపల్ మానస, పీఈటీలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

