Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాల మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు కన్నుమూశారు

Follow Udayam on Google
Vamshi Vardhan Aug 18, 2026 10:48 AM జగిత్యాలGeneral
మల్యాల మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు కన్నుమూశారు - Udayam
మల్యాల మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పొన్నం పర్శరాములు (71) సోమవారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. మండల కేంద్రంలోని వాణి విద్యాలయం ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో మొదటి నుంచి రిటైర్డ్ అయ్యేంతవరకు సుమారు 30 ఏళ్లపాటు సుదీర్ఘ సేవలందించి ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు అయన బంగారు బాటలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...