వార్తలకు తిరిగి వెళ్లండి

మండల కేంద్రంలో శుక్రవారం పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక నివాసితులు పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో దుండగులు తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు.
క్షణాల్లోనే ఇంట్లోని బీరువాను తెరిచి, అందులో భద్రపరిచిన తులాల కొద్దీ బంగారు ఆభరణాలు, నగదును అపహరించుకుని పరారయ్యారు.
Comments
Loading comments...

