Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాల: బోనస్ పొందేందుకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి AO

Follow Udayam on Google
Vamshi Vardhan Aug 24, 2026 1:16 PM జగిత్యాలGeneral
మల్యాల: బోనస్ పొందేందుకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి AO - Udayam
మల్యాల మండలంలోని రైతులు ప్రభుత్వం ప్రకటించిన వరిలో 7 రకాల సన్నాలకు బోనస్ పొందేందుకు డీలర్ల వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని 40 చంద్రదీపక్ తెలిపారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు సెప్టెంబర్ 10లోపు తమ పట్టాదారు పాసుపుస్తకంతోపాటు, మొబైల్ నంబర్ను డీలర్లకు అందజేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. సొంత లేదా ఇతర విత్తనాలు వాడిన వారు గ్రామ వ్యవసాయాధికారి వద్ద నమోదు చేసుకొని బోనస్ పొందాలన్నారు

Comments

G
Loading comments...