Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్టీ స్కిల్ టెక్నీషియన్ శిక్షణకు అవకాశం: సీతంపేట ఐటీడీఏ పీవో

Follow Udayam on Google
B Ganga Aug 25, 2026 12:11 PM పార్వతీపురం మన్యంGeneral
మల్టీ స్కిల్ టెక్నీషియన్ శిక్షణకు అవకాశం: సీతంపేట ఐటీడీఏ పీవో - Udayam
చిత్తూరులోని అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ST యువతీ యువకులకు మల్టీ స్కిల్ టెక్నీషియన్ శిక్షణ అందిస్తున్నట్లు ITDA పీవో పవార్ స్వప్నిల్ తెలిపారు. టెన్త్ టు డిగ్రీ విద్యార్హత. 18-30 ఏళ్ల వయస్సు ఉన్నవారు అర్హులు. ఆగస్టు 31 నుంచి రెసిడెన్షియల్ విధానంలో జరిగే శిక్షణలో నెలకు రూ.13,392 అందజేస్తారు. ఆసక్తి గలవారు ITDA సీతంపేట వెలుగు కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...