Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లవరంలో మిర్చి కొనుగోలు కేంద్రం ప్రారంభం

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 12:55 PM ఖమ్మంGeneral
మల్లవరంలో మిర్చి కొనుగోలు కేంద్రం ప్రారంభం - Udayam
మల్లవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మిర్చి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోళ్ల గంగారావు, వైస్‌చైర్మన్‌ సుధాకర్, సర్పంచ్‌ కటికి కిరణ్‌కుమార్‌ ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యమన్నారు. దళారులను ఆశ్రయించకుండా రైతులు నేరుగా కేంద్రంలోనే పంట విక్రయించుకోవాలని సూచించారు. నాణ్యత, తూకాల్లో పారదర్శకత పాటించి, సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...