Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లూరు ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
Madhu Sep 24, 2026 7:38 PM ములుగుGeneral
మల్లూరు ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన - Udayam
రాష్ట్రంలో రెండో యాదాద్రిగా పేరుగాంచిన మల్లూరు శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని గురువారం మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అర్చకులు మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ఆవరణలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు.

Comments

G
Loading comments...