Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లన్నసాగర్ ముంపు బాధితుల లేఖ

Follow Udayam on Google
Harika Oct 06, 2026 11:48 AM సిద్దిపేటGeneral
మల్లన్నసాగర్ ముంపు బాధితులు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. తమకు ఇప్పటికీ పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ కోసం రేవంత్‌రెడ్డి దీక్ష చేశారని గుర్తుచేస్తూ.. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని లేఖలో కోరారు.

Comments

G
Loading comments...