వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండలం మెట్టవలస మల్లమ్మ చెరువు అభివృద్ధి పనులను డ్వామా పీడీ శారదాదేవి పరిశీలించారు. చెరువు గట్టును అభివృద్ధి చేసి మొక్కలు నాటి ప్రజలు సేద తీరేందుకు సిమెంట్ బల్లలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎంపీడీఓ రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

