Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లమ్మ చెరువు అభివృద్ధి పనులు పరిశీలన

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 02, 2026 6:14 PM విజయనగరంGeneral
మల్లమ్మ చెరువు అభివృద్ధి పనులు పరిశీలన - Udayam
విజయనగరం జిల్లాలు బొబ్బిలి మండలం మెట్టవలస మల్లమ్మ చెరువు అభివృద్ధి పనులను బుధవారం డ్వామా RD శారదాదేవి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువు గట్టును అభివృద్ధి చేసి మొక్కలు నాటి ప్రజలు సేద తీరేందుకు సిమెంట్‌ బల్లలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. సోలార్‌ లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో MPDO రవికుమార్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...