Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మళ్లీ పెరుగుతున్న గోదావరి.. డైవర్షన్ రోడ్డుకు ప్రమాదం

Follow Udayam on Google
Madhu Sep 26, 2026 1:09 PM ములుగుGeneral
మళ్లీ పెరుగుతున్న గోదావరి.. డైవర్షన్ రోడ్డుకు ప్రమాదం - Udayam
వాజేడు మండలంలోని ఇసుకవాగు వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి డైవర్షన్ రోడ్డుకు వరద ముప్పు పొంచి ఉంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నీటి ప్రవాహం పెరుగుతుండటంతో 18 గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...