వార్తలకు తిరిగి వెళ్లండి

కారణాలు తెలపకుండా చేసిన అరెస్ట్‌ను కోర్టు కొట్టివేస్తే, అదే వ్యక్తిని తిరిగి అరెస్ట్ చేయడానికి పోలీసులకు స్వయం నిర్ణయాధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మేజిస్ట్రేట్ ముందస్తు అనుమతి తప్పనిసరి అని తేల్చిచెప్పింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ఉల్లంఘనపై కీలక మార్గదర్శకాలు జారీ చేసిన ధర్మాసనం, నిందితుడి రీ-అరెస్ట్‌కు గల కారణాలను లిఖితపూర్వకంగా మేజిస్ట్రేట్‌కు సమర్పించాలని ఆదేశించింది.
Comments
Loading comments...

