వార్తలకు తిరిగి వెళ్లండి

వేలేరు మండలం మల్లికుదుర్లలో భూముల రీ-సర్వే కొనసాగుతోంది. రీ-సర్వే వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు రైతులకు వివరించారు.
రీ-సర్వేకు రైతులు సహకరించాలని అధికారులు కోరారు. సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, రైతులు, ప్రజల సహకారంతోనే కార్యక్రమం విజయవంతమవుతుందని తెలిపారు.
Comments
Loading comments...

