వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రాపురం మల్లికార్జున నగర్ కాలనీలో బాల్ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన బాల గణనాథుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఉత్సవాల ప్రారంభం సందర్భంగా బాల గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బాల గణనాథుడితో ఫోటోలు దిగుతూ భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

