Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లికార్జున ఖర్గేను కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య

Follow Udayam on Google
Sai Nath Oct 20, 2026 1:23 PM రంగారెడ్డి General
మల్లికార్జున ఖర్గేను కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య - Udayam
AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మంగళవారం కర్ణాటకలోని గుల్బర్గాలో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురూ సుమారు గంటపాటు చేవెళ్ల నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సమావేశంలో శంకర్‌పల్లి మండలానికి చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...