వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లెలమడుగు గ్రామపంచాయతీ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు పంచాయతీ పాలకవర్గం వినతిపత్రం అందజేసింది.
ఈ కార్యక్రమంలో సర్పంచి మచ్చ నరసింహారావు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి జ్యోతి రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

