Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లెలలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 3:05 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
మల్లెలలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు - Udayam
తిరువూరు మండలం మల్లెల రెవెన్యూ గ్రామంలో రీసర్వే పూర్తవడంతో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఆర్డీవో ఏ.కుమార్‌ రైతులకు పాస్‌పుస్తకాలను అందజేశారు. రీసర్వేలో భూముల హద్దులు, విస్తీర్ణాలను కచ్చితంగా నమోదు చేయడంతో భవిష్యత్తులో భూ సమస్యలు తగ్గుతాయని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియతో భూ వివరాల్లో స్పష్టత ఏర్పడిందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...