వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకాకాని శ్రీ మల్లేశ్వరస్వామి నిత్య అన్నప్రసాద పథకానికి విజయవాడకు చెందిన రామసుబ్బ అశ్విని రూ.1,01,116 విరాళంగా అందించారు. దాతలకు ప్రత్యేక దర్శనం కల్పించిన ఆలయ అధికారులు, వేదపండితుల ఆశీర్వచనాలతో శేషవస్త్రం, స్వామివారి చిత్రపటంతో సత్కరించారు.
కార్యక్రమంలో ఈవో గోగినేని లీలాకుమార్, పాలకమండలి చైర్మన్ పూర్ణచంద్రరావు, ధర్మకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

