Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లేశ్వర స్వామి ఆలయంలో మహాశివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 10:22 PM గుంటూరుGeneral
మల్లేశ్వర స్వామి ఆలయంలో మహాశివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రత్యేక పూజలు - Udayam
పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఉత్తర దిక్కున ఉన్న పల్లాలమ్మ గుడి వెనుక హాశివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుంటూరు విద్యానగర్‌కు చెందిన దాతలు చెరుకూరి కళ్యాణ్ రామ్, తేజస్వి దంపతుల ఆర్థిక సహకారంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్, పాలకమండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

Comments

G
Loading comments...