Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లేశ్వర స్వామి ఆలయానికి రూ.50 వేల విరాళం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 30, 2026 6:42 PM గుంటూరుGeneral
మల్లేశ్వర స్వామి ఆలయానికి రూ.50 వేల విరాళం - Udayam
పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానానికి పొన్నూరుకు చెందిన సాంబశివరావు కుటుంబం కీర్తిశేషులు నాగ శివకోటేశ్వరి జ్ఞాపకార్థం రూ.50,000 విరాళంగా ఇచ్చారు. ఆలయ ఈవో గోగినేని లీలా కుమార్, పాలకమండలి ఛైర్మన్ పూర్ణచంద్రరావుల సమక్షంలో ఈ సొమ్మును అందజేశారు. అనంతరం దాతల కుటుంబానికి స్వామివారి దర్శనం కల్పించి శేషవస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు.

Comments

G
Loading comments...