Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల 25వ ఒరియంటేషన్ డే.

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 30, 2026 9:08 PM మేడ్చల్ మల్కాజిగిరి General
మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల 25వ ఒరియంటేషన్ డే. - Udayam
మేడ్చల్ నియోజకవర్గం మైసమ్మగూడలోని మల్లారెడ్డి (MR) డీమ్డ్ యూనివర్సిటీలో గురువారం మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల 25వ ఒరియంటేషన్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నూతన విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. పట్టుదలతో కృషి చేస్తే విజయాన్ని సాధించవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...