వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన ఇంచార్జి డాక్టర్ రఘు పాల్గొన్నారు.
డా రఘు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం నేటి తరానికి ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
Comments
Loading comments...

