వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ అని కొనియాడారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ గడ్డం సోమరెడ్డి,కార్యదర్శి శ్రీనివాస్,ఏఈ వినీత్ రెడ్డి,వార్డు సభ్యులు,అంగన్వాడీ,ఆశా కార్యకర్తలు,మహిళా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

