వార్తలకు తిరిగి వెళ్లండి
నిమజ్జనం పేరుతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇంటిపై కొందరు దాడి చేశారని BRSV రాష్ట్ర కార్యదర్శి, మల్లాపూర్ డివిజన్ సీనియర్ నాయకుడు శ్రవణ్ ఆరోపించారు. ఈ దాడిలో తన తండ్రి నిమ్మల వెంకట్‌రెడ్డి మొబైల్ ఫోన్ పగిలిపోయిందని తెలిపారు.
ఘటనపై శ్రవణ్, ఆయన తల్లిదండ్రులు నిమ్మల వెంకట్‌రెడ్డి, అమృత నాచారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నారు. నేడు 10:30 గంటలకు ఫిర్యాదు చేయనున్నట్లు శ్రవణ్ తెలిపారు.
Comments
Loading comments...

